ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను భారీ ఎత్తున బదిలీలు చేసి పరిపాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసింది. ప్రధాన నియామకాల విషయానికి వస్తే షంషేర్ సింగ్ రావత్ ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పర్యాటక & సాంస్కృతిక...
