ఆధ్యాత్మికంహోమ్

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ పురస్కరించుకొని గో ప్రచార క్ సేవాసమితి ఆధ్వర్యంలో గోమాతకు పూజలు నిర్వహించారు.

అనంతరం గోమాతకు అలంకరింపచేసిన చీర ఆలయ సేవకురాలు అంజలికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లలిత, దొంతుకుమారి , శ్రీనివాసులు దంపతులు, ఇటుకూరిపూర్ణిమ, గుంతలక్ష్మి, శాంత మల్లికార్జున్ దంపతులు, పెబ్బేర్ ప్రశాంతి, గౌతమ్ దంపతులు, సుభాషిని, కోట రజిత చిన్నారి యశ్విత తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ని, నగేరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు పంపిణీ చేయడం జరిగింది.

Related posts

సోనియా గాంధీ కేసు హైకోర్టు కు….

Satyam News

రెండున్న‌ర ఏళ్లలో దాదాపు 40 శాతం రియ‌ల్ ఎస్టేట్ వృద్ది

Satyam News

కాలుష్యం అరికట్టేందుకు కఠిన చర్యలు

Satyam News

అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ టీచర్లపై వేధింపులు

Satyam News

పవన్ కల్యాణ్ తో బాలకృష్ణ కామెంట్ పై చంద్రబాబు చర్చ?

Satyam News

గల్ఫ్ యుద్ధ పరిస్థితిపై భారత్ ఆందోళన

Satyam News

Leave a Comment