ప్రత్యేకంహోమ్

గర్భిణీ స్త్రీలకు పథకం.. ఉచితంగా రూ.11,000

గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం ద్వారా మొత్తం రూ.11,000 వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

మొదటి కాన్పుకు రూ.5,000

మూడు విడతల్లో జమ అవుతుంది.

గర్భధారణ రిజిస్ట్రేషన్ తర్వాత రూ.1,000, ఆరవ నెల తర్వాత రూ.2,000,

శిశువు తొలి టీకా అనంతరం రూ.2,000. అలాగే రెండో కాన్పుకు అదనంగా రూ.6,000 అందిస్తారు.

దరఖాస్తు కోసం అంగన్‌వాడీ కేంద్రంలో ఫారం నింపి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, గర్భధారణ రిపోర్ట్ సమర్పించాలి.

లేకపోతే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు.

Related posts

మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది

Satyam News

సురభి నాటక రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి

Satyam News

ఎర్రబస్సు రాని ఊరికి.. ఎయిర్‌ బస్ ఎలా వచ్చింది?

Satyam News

ఉన్మాద కామెంట్లు ఎందుకు? ఏమిటి ప్రయోజనం?

Satyam News

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ లో స్థలం కోల్పోయిన మంత్రి

Satyam News

తాగి టూ వీలర్ నడిపితేనే తప్పు… మరి విమానం నడిపితే?

Satyam News

Leave a Comment