Category : హోమ్

హైదరాబాద్హోమ్

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

Satyam News
హైదరాబాద్ నగరంలో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో విస్తృత చర్యలు చేపడుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 11 నుంచి 21వ తేదీ వరకు...
హైదరాబాద్హోమ్

AIతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News
కృత్రిమ మేధస్సు (AI) వైద్య రంగంలో కీలక మార్పులకు దారితీస్తోందని నేషనల్ హెల్త్ సమ్మిట్‌లో పాల్గొన్న వైద్య నిపుణులు తెలిపారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, అధునాతన వైద్య పరీక్షలు, చికిత్స ప్రణాళిక, రోబోటిక్ సర్జరీ...
జాతీయంహోమ్

జార్ఖండ్ లో ఆగని ‘‘పేపర్ లీక్’’ రచ్చ

Satyam News
ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై జార్ఖండ్‌లో కొనసాగుతున్న ఆందోళన ఉధృతమవుతోంది. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం శనివారం వివిధ విద్యార్థి సంఘాలు, నిరసనకారులతో వరుసగా చర్చలు...
ఆధ్యాత్మికంహోమ్

ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

Satyam News
రెండవ శనివారం సెలవు,ఆషాఢ మాస ఉత్సవాల వేళ  ఇంద్రకీలాద్రి క్షేత్రం జనసముద్రంగా మారింది. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో నిండిపోయాయి. ఘాట్ రోడ్,శ్రీ కనకదుర్గ నగర్ మార్గాల ద్వారా...
కరీంనగర్హోమ్

మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులు పునఃప్రారంభం

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ (LA), పునరావాసం–పునర్నిర్మాణం (R&R) కోసం ప్రాధాన్యత ప్రాతిపదికన రూ.5 వేల కోట్లు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్....
ముఖ్యంశాలుహోమ్

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట

Satyam News
తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట ఖజానాకు జీఎస్టీ రాబడులను పెంచుకోవడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించడం, తద్వారా పటిష్టమైన ప్రణాళికను రూపొందించడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విస్తృతం చర్చలు...
హైదరాబాద్హోమ్

ఆగస్టు 15న 1.06 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

Satyam News
రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ...
కృష్ణహోమ్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఐఏఎస్ అధికారుల బదిలీలు

Satyam News
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను భారీ ఎత్తున బదిలీలు చేసి పరిపాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసింది. ప్రధాన నియామకాల విషయానికి వస్తే షంషేర్ సింగ్ రావత్ ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పర్యాటక & సాంస్కృతిక...
జాతీయంహోమ్

రెడ్ అలర్ట్:  భారీ వర్షాలతో మునిగిపోయిన ఢిల్లీ

Satyam News
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేశాయి. పలుచోట్ల మూడు నుంచి నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనాలు నిలిచిపోయి, గంటల...
ముఖ్యంశాలుహోమ్

అల్పపీడన ప్రభావంతో రెండు రోజులు వర్షాలు

Satyam News
ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటల్లోపు వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  ప్రఖర్ జైన్ వెల్లడించారు....