గుంటూరుహోమ్

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. ఆదివారం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ ప్రార్థన కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు షేక్. జానీ సైదా, పలువురు కూటమి పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు షాదీఖానలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

Satyam News

ముగ్గురు అక్కాచెల్లెళ్లు…. ఒకే మొగుడు…. వీడియో వైరల్

Satyam News

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

Satyam News

వైసీపీ సింపతీ ఫార్ములాకు ఎక్స్‌పైరీ డేట్.. జనాల్లో రివర్స్ ఎఫెక్ట్‌!

Satyam News

అమిత్ షా కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే బహిష్కరిస్తారా?

Satyam News

నిమ్స్‌లో వెయ్యి మంది పేషెంట్లకు రొబోటిక్ సర్జరీలు

Satyam News

Leave a Comment