మహారాష్ట్రలోని సాతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన వెనుక లైంగిక దాడి, వేధింపులు, అవినీతి వంటి అంశాలు దాగి ఉన్నాయని...
రాష్ట్రానికి ‘మొంథా’ తుఫాను పొంచివున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మొంథా’ తుపాన్ రాష్ట్రంపై ఈనెల 26, 27, 28,...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమస్తిపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, ఈసారి బీహార్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)...
ప్రయాగ్‌రాజ్‌లో జర్నలిస్టు లక్ష్మీనారాయణ సింగ్ అలియాస్ పప్పు హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు అయ్యాడు. గురువారం రాత్రి పోలీసులు అతడిని పట్టుకున్నారు. అధికారులు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. 54 ఏళ్ల లక్ష్మీనారాయణ...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి తమ ముఖ్యమంత్రి పదవికి ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. పట్నాలో గురువారం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో...
దుబాయ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శోభా గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ పీఎన్సీ మీనన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎన్సీ మీనన్ అమరావతిలో ఆధునిక గ్రంథాలయం నిర్మాణానికి రూ.100 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. రాష్ట్ర...
ఏపీకి భారీగా పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియా పర్యటనలో మూడో రోజు ఆయన బిజీబిజీగా గడిపారు. సిడ్నీలోని సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SIA) ప్రతినిధులు, ఆ సంస్థ CEO...
కుమారుడి హత్య కేసులో అనుమానంతో అతడి తల్లి తండ్రిని అరెస్టు చేసిన సంఘటన హర్యానాలో జరిగింది. అరెస్టు అయిన తల్లి పంజాబ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి కావడం గమనార్శం. పంజాబ్ మాజీ డీజీపీ...
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చేపట్టిన “ఆపరేషన్ ఫైర్ ట్రైల్” పేరుతో జరుగుతున్న నిరంతర కార్యకలాపాల్లో ఒక ప్రధాన విజయాన్ని నమోదు చేసింది. చైనా నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న భారీ మొత్తంలో...
దీపావళి పండుగ సందర్భంగా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో మెరిశాయి. మదుపరుల నుంచి కొనుగోళ్ల జోరు పెరగడంతో దేశీయ సూచీలు సరికొత్త గరిష్ట స్థాయిలకు చేరాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్...