సినిమాహోమ్

నటి దేవీప్రియ కారుకు ప్రమాదం..డ్రైవర్ మృతి…

ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ తన సహాయకుడితో కలిసి సోమవారం తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు.పెరంబలూర్ వద్ద కారు టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ ముత్తు గణేశ్(38) వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం దేవిప్రియ కారును ఢీకొంది.ఘటనలో కారు డ్రైవర్ ముత్తు గణేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.కారు పక్కన నిలబడి ఉన్న దేవిప్రియ తృటిలో తప్పించుకున్నారు. ఆమె సహాయకుడు దివాకర్ తీవ్రంగా గాయపడ్డారు.

Related posts

హత్య కేసులో నిందితులు అరెస్టు

Satyam News

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ

Satyam News

తెలంగాణ ను వదలని పే టీ ఏం వైసీపీ బ్యాచ్

Satyam News

పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

Satyam News

జగన్ రెడ్డికి సంక్రాంతి సందేశం

Satyam News

పెట్రేగి పోతున్న అక్రమ మట్టి మాఫియా

Satyam News

Leave a Comment