గుంటూరుహోమ్

చేదుకో కోటయ్య…. కిటకిటలాడుతున్న కోటప్పకొండ

పల్నాడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్రమైన బిందె తీర్థంతో అర్చకులు స్వామివారికి తొలి అభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడంతో వేడుకలు మొదలయ్యాయి.

పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు అర్ధరాత్రి ఒంటిగంట నుంచే భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆలయ అధికారులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

కొండపైకి చేరుకుంటున్న భక్తులతో కోటప్పకొండ జనసంద్రాన్ని తలపిస్తోంది. శివనామస్మరణతో పల్నాడు ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్, పల్నాడు జిల్లా 

Related posts

39 లక్షల మందికి ‘క్యాన్సర్ స్క్రీనింగ్ ‘

Satyam News

విశాఖ స్మార్ట్ మొబిలిటీకి మాస్కోతో కీలక ఒప్పందం

Satyam News

ట్రంప్ ను తొలగించాలని డెమొక్రాట్ల డిమాండ్

Satyam News

చంద్రబాబుపై కేటీఆర్‌  ప్రశంసలు…. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

Satyam News

రమ్య టైపు ఇన్స్టిట్యూట్ విద్యార్థినికి రాష్ట్ర స్థాయి ర్యాంక్

Satyam News

4 జిల్లాలు.. 4 ఏళ్ల నరకానికి.. కూటమి ప్రభుత్వం ఊరట..!!

Satyam News

Leave a Comment