మహబూబ్ నగర్హోమ్

ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను నాటాలి

#ManopaduMandal

జోగులాంబ గద్వాల జిల్లా మానో పాడు మండలం పెద్ద ఆముదాల పాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి ఆరిఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై మరియు వర్షాకాలం లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమలు చేపట్టిన తెలంగాణ సాంస్కృతి సారధి ప్రభుత్వ కళాకారుల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రాహుల్, హజరత్, సువర్ణ, రాధ, కేశవులు, డి.కృష్ణయ్య, శ్రీనివాసులు, కేశవులు తమ ఆట పాట మాటలతో,  ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. పెద్ద ఆముదాల పాడు గ్రామ సర్పంచ్ మరియు ప్రజలు కళాకారుల పాటలకు ముగ్ధులై కళాకారులను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు వార్డు సభ్యులు పంచాయితీ కార్యదర్శి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయండి

Satyam News

ఏపీలో 11 మంది ఐఏఎస్‌లకు కొత్త బాధ్యతలు

Satyam News

చెరువు ఆక్రమిస్తున్న మంత్రి బావమరిది

Satyam News

సామాన్యుడి కోసం ఏఐ… అదే మన సూత్రం

Satyam News

టెలికాం సేవల కోసం TRAI కొత్త యాప్ ఇదే…

Satyam News

నటి ట్విషా శర్మ కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు

Satyam News

Leave a Comment