పశ్చిమగోదావరిహోమ్

దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల సస్పెన్షన్

#Ananathababu

గత ప్రభుత్వ హయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో కుమ్మక్కై హత్య కేసులో అతడికి సహకరించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కదిలింది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సస్పెండ్ అయిన నలుగురు పోలీస్ అధికారులలో అప్పటి కాకినాడ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సిఐ మురళి కృష్ణ, ఎస్సై సతీష్ బాబు ఉన్నారు. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావును కూడా సస్పెండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయంలో డ్రైవర్ ను చంపి, శవాన్ని అతడి ఇంటికి డోర్ డెలివరీ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఈ సంఘటన గురించి పట్టించుకోలేదు.

Related posts

వైసీపీ నేతల పై పోలీసు కేసు నమోదు

Satyam News

అమరావతి, విశాఖ నగరాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్

Satyam News

జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత ప్రారంభం

Satyam News

అమరావతికి జై కొట్టిన కేంద్ర ఆర్ధిక సర్వే

Satyam News

కిలేడీ అరెస్టు: నాటకాలు షురూ

Satyam News

పోలవరం పూర్తికి సహకరించండి: చంద్రబాబు

Satyam News

Leave a Comment