కడపహోమ్

వాకర్స్ అసోసియేషన్ మెగా వైద్య శిబిరం

కడప జిల్లా రాజంపేట మండలం తాళ్ళపాకలో ఆదివారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కే. శరత్ కుమార్ రాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని రోగులకు రక్తపోటు, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, కంటి మరియు ఇతర సాధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఈ శిబిరాన్ని వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కే. శరత్ కుమార్ రాజు మాట్లాడుతూ, వాకర్స్ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం చేపడుతోందని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Related posts

APCRDA ఆధ్వర్యంలో ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ‌ విధులపై శిక్షణ `

Satyam News

బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

జర్మనీలో కాల్పులు: ఐదు గురు మృతి

Satyam News

విమానయానంపై తీవ్ర ప్రభావం: తగ్గుతున్న విమాన సర్వీసులు

Satyam News

నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికే ప్రభుత్వ ప్రాధాన్యత

Satyam News

ఆస్ట్రేలియాలో బిజీబిజీగా లోకేష్‌!

Satyam News

Leave a Comment