గుంటూరుహోమ్

ఆత్మహత్య నుంచి మహిళను రక్షించిన పోలీసులు

#Police

నరసరావుపేట  లోని శ్రీనివాస్ నగర్ కు చెందిన అన్నం రమణ, తన భర్త కొండయ్య ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయినప్పటికీ, భర్త ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కలత చెందిన భార్య రమణ రైలు కింద పడి చనిపోవాలనుకుంది. ఆలోచన వచ్చిన వెంటనే రైలు పట్టాల దగ్గరికి వెళ్ళింది.

ఈ సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన నరసరావుపేట టూ టౌన్ సీఐ ప్రభాకర్ తన సిబ్బందిని పంపించారు. ఆ మహిళను సురక్షితంగా ఇంటికి చేర్చేలా చేయడంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు, పోలీసులు ఓపికలు పీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే స్పందించి, మహిళను రక్షించి ఇంటికి చేర్చడం పట్ల టూ టౌన్ సీఐ ప్రభాకర్ ను ఆ మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఆ క్షణం చనిపోవాలనుకున్నా: నటి హేమ

Satyam News

లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్… గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా ఏపీ

Satyam News

కుట్ర రాజకీయం చేస్తున్న నేరగాళ్లు

Satyam News

యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

స్పీడ్ బోటు ప్రమాదం: 19 మంది భారతీయులు మృతి?

Satyam News

Leave a Comment