కరీంనగర్హోమ్

హనుమాన్ స్వాములకు సర్పంచి ఎండి మొయిజ్ భిక్ష

#Ramadugu

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో  మంగళవారం రోజున మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు రామడుగు గ్రామసర్పంచి ఎండి మొయిజ్ సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం మతాల కంటే గొప్పవని ఆయన చాటిచెప్పారు.

ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని, అందరూ ఐక్యంగా ఉండాలని స్వాములు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తబృందం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటి స్థలం కోసం మంత్రిని కలిసిన తెలంగాణ ఉద్యమకారులు

Satyam News

తిరుమలలో శాలువాల కుంభకోణంపై విచారణ

Satyam News

ప్రతి ఓటరును SIRలో భాగస్వామిని చేయండి

Satyam News

గాజువాక జింక్ రోడ్డులో కారు నుంచి మంటలు

Satyam News

దాడులు ఆపుతా.. హోర్మోజ్ జలసంధి తెరవండి

Satyam News

పల్నాడులో ఫ్యాక్షనిజం చేయనివ్వం

Satyam News

Leave a Comment