జగన్ జిల్లాకి కూటమి సర్కార్ కానుక
కడప జిల్లా జాతీయ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ కార్యక్రమంలో.. కడప జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు...
