ఐసీయూలో ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడి
హర్యానాలోని ఒక ప్రఖ్యాత ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యంత హీనమైన నేరం జరిగింది. మంగళవారం ఇక్కడి ఐసియులో వెంటిలేటర్‌పై ఉన్న ఎయిర్ హోస్టెస్‌పై సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిదితుడిని గుర్తించడానికి...