జాతీయంహోమ్

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం

#RapeVictim

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల ముబషీర్ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికను అపహరించి లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను గమనించి నిందితుడిని అడ్డుకున్నాడు. దీంతో అక్కడ గొడవ జరగగా, స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం (POCSO) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

మహిళల ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

Satyam News

గల్ఫ్ లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ సహాయం

Satyam News

ప్రియురాలిని చంపి భారత్ పరారైన ప్రియుడు

Satyam News

మత్స్యకార గ్రామంలో నిదురించనున్న కేంద్ర మంత్రి

Satyam News

పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

Satyam News

బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

Satyam News

Leave a Comment