జాతీయంహోమ్

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

#RapeVictim

ఢిల్లీలో మరొక ఘోరం జరిగింది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఓ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మే 12న జరిగినట్లు సమాచారం.

ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(1) అత్యాచారం, సెక్షన్ 70(1) గ్యాంగ్ రేప్, సెక్షన్ 3(5) కామన్ ఇంటెన్షన్ కింద కేసు నమోదు చేశారు. ఘటనలో ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

కోర్టులో అంబటి వీడియో…. పొన్నవోలుకి జడ్జి షాక్‌…!!

Satyam News

ఎన్ని విమర్శలు వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు

Satyam News

రెండు పెళ్లిళ్లు..సహజీవనం..అక్రమ సంబంధం..చివరకు మర్డర్

Satyam News

నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ పై మోడీ స్పందన

Satyam News

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News

తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు ఇవే

Satyam News

Leave a Comment