మహబూబ్ నగర్ పట్టణంలో పూరీ జగన్నాధ్ రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ...
పోలీస్ శిక్షణలో ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేసి పరస్పరం పంచుకునే లక్ష్యంతో మహారాష్ట్ర పోలీస్ అకాడమీ, నాసిక్కు చెందిన ఔట్‌డోర్ అధికారుల బృందం డీఎస్పీ సంతోష్ గాయకే నాయకత్వంలో మూడు రోజుల స్టడీ విజిట్...
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఇస్కాన్ ఆలయం – కూకట్ పల్లి అద్వర్వ్యలో వైభవంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర – 2026 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
తెలంగాణ రైతాంగ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం...
వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉన్నాయి. వనపర్తికి వచ్చిన ఆర్యవైశ్యు సంఘం రాష్ట్ర నేతలు విగ్రహాలకు పూలమాలలు వేయలేదు. వనపర్తిలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ పరిచయ కార్యక్రమం నిర్వహించారు....
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నియమితులైన నర్సింగ్ అధికారులకు రాష్ట్రస్థాయి ద్వితీయ విడత ఇండక్షన్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, నాణ్యమైన మానవ వనరులను అభివృద్ధి చేయడం, వృత్తిపరమైన...
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త వినబోతున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్...
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను సమర్థవంతంగా నియంత్రించి, రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక ” ట్రాఫిక్ మేనేజ్మెంట్ & రోడ్ సేఫ్టీ బ్యూరో” ఏర్పాటు దిశగా తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు ప్రారంభించింది....
2034 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా తెలంగాణ ప్రయాణం ప్రారంభమైందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మించాలన్న సంకల్పానికి అమెజాన్ నెలకొల్పుతున్న...
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమాన్ని పరిరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సి.వి....