ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో మరోసారి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు రావాలని ఆదేశించింది....
ఎన్నికల హామీల ను అమలు చేయడం మరిచి ఊర్లు, పేర్లు మారుస్తామనే తుగ్లక్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి...
కడప జిల్లా మైదుకూరులో వెలసిన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవం గా జరిగింది. అత్యంత వైభవంగా మీరుమిట్లు గోలిపే టపాసుల తారాజువ్వలు పండుగ వాతావరణం...
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి పార్వేటి ఉత్సవము మకరసంక్రమునకు మరుసటిరోజున అనగా కనుమ పండుగనాడైన జనవరి 16వ తేదీ శుక్రవారం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. అదేరోజున గోదాపరిణయోత్సవం కూడా కన్నుల పండుగగా జరిగింది. తిరుపతిలోని...
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా సంక్రాంతి పండుగ కళే లేదని, పల్లెలు బోసి పోయి ఉన్నాయని వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. పల్లెల్లో పండుగ కళ ఉట్టిపడుతున్నా వారు...
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని...
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త ఆత్మహత్యకు సంబంధించిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏటి అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటరమణ దంపతులు. అయితే...
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మీద బురద జల్లడమే లక్ష్యంగా.. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ జల వివాదాలను తెరపైకి తీసుకొచ్చాయి. అయితే...
కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్తు దక్కనుందా.. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు జరగబోతున్నాయా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీయేలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. అందుకే కేంద్ర...
కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంచి DA బకాయిలను ఒకేసారి విడుదల చేసి ఉద్యోగుల ఇళ్లల్లో అసలైన పండుగ వాతావరణం...