28.1 C
Hyderabad
September 22, 2026
కడపహోమ్

చందాలు తీసుకోకుండా పార్టీ నడిపే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్

కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ  సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతికారి కృష్ణ,రాజంపేట జన సేన ఇంచార్జి అత్తిగారి దినేష్,ఆధ్వర్యం వహించగా జనసేన పార్ల మెంట్ ఇంచార్జి యల్ల టూరు శ్రీనివాసరాజు తో పాటు జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ మరియు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ మాట్లాడుతూ డొనేషన్ లు తీసుకోకుండా, సినిమాల్లో నటించి ఆ డబ్బును ప్రజలకు వినియోగిస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ నెల 26 వ తేదీ నుంచి జనసేన పార్టీ “ఉద్యమి ”సభ్యత్వం వలన కలిగే ప్రయో జనాలు,పార్టీ సభ్యునిగా గుర్తింపు, గౌరవం, పార్టీ కార్య క్రమాల్లో ప్రాధాన్యత పై దిశ నిర్దేశం చేశారు.

Related posts

విజయ్ కి గ్రీన్ సిగ్నల్: చిన్న పార్టీల మద్దతు

Satyam News

ఏపీలో PPP వైద్య కళాశాలలు: కష్టాలకు పరిష్కారమా?

Satyam News

తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తాం

Satyam News

తుఫాను ప్రభావంతో స్తంభించిన గన్నవరం ఎయిర్ పోర్టు

Satyam News

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

Satyam News

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

Leave a Comment