26.7 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

కొల్లాపూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు

#JupalliKrishnarao

కొల్లాపూర్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మసీదు వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సమాజంలో ఐక్యత, సౌహార్దత పెంపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మాచుపల్లి బాలస్వామి, రామాపురం మాజీ సర్పంచ్ బచ్చలకూర బాలరాజు, కుడికిల్ల సర్పంచ్ రఘుపతిరావు, కిరణ్ తేజ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా ఈ వేడుకల్లో హాజరయ్యారు. ముస్లిం సమాజానికి చెందిన పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

Related posts

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

ఉన్మాద కామెంట్లు ఎందుకు? ఏమిటి ప్రయోజనం?

Satyam News

మృదంగ విద్వాంసుడు ‘ఎల్లా’ సంగీత లోకానికి గర్వకారణం

Satyam News

రాజధాని మార్చినప్పుడు సైలెన్స్… జిల్లా కేంద్రంపై వైసీపీ రచ్చ..!

Satyam News

భారత్ నుంచి గల్ఫ్ వెళ్లే విమానాలు రద్దు

Satyam News

ఈ ఘనత నా ఒక్కడిదే కాదు

Satyam News

Leave a Comment