హైదరాబాద్హోమ్

కూకట్ పల్లిలో శ్రీ జగన్నాథ్ రథయాత్ర

#DamodarRajanarsimha

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని ఇస్కాన్ ఆలయం – కూకట్ పల్లి అద్వర్వ్యలో వైభవంగా నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర – 2026 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ జగన్నాథ్ రథయాత్ర ను పురస్కరించుకొని ఇస్కాన్ టెంపుల్ నిర్వహణ లో కూకట్ పల్లి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం, అశేష జనవాహిని మధ్య  భక్తులు ‘జై జగన్నాథ్’ , ‘హరే రామ’ ‘హరే కృష్ణ’ నామస్మరణ నినాదాలతో  మార్మోగిస్తూ భక్తిశ్రద్ధలతో జగన్నాథుడి రథచక్రాలను లాగారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ భక్తితో స్వామి వారి ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.

Related posts

పాట్నాలో అంబరాన్ని అంటిన సంబరాలు

Satyam News

జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్లు ఎటువైపు?

Satyam News

నాయుడుపేటలో ఎన్‌.టి‌.ఆర్‌ విగ్రహ భూమి పూజ

Satyam News

లెబనాన్ పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్

Satyam News

టీ20 వరల్డ్‌కప్ నుంచి పాక్ కూడా వైదొలగుతుందా?

Satyam News

300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు..

Satyam News

Leave a Comment