మహబూబ్ నగర్హోమ్

మహబూబ్ నగర్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

#DKAruna

మహబూబ్ నగర్ పట్టణంలో  పూరీ జగన్నాధ్ రథయాత్ర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూరీ జగన్నాధ్ రథాన్ని లాగి, యాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ రథయాత్ర మహబూబ్ నగర్ లో ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటునందుకు అందరికీ శుభాకాంక్షలు. పూరీ జగన్నాథ స్వామి వారి ఆశీస్సులు అందరి పై ఉండపని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి,జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు ఆరంభం

Satyam News

రెయిన్ బజార్ రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ నమోదు

Satyam News

రాయచోటి భద్రకాళి ఆలయానికి వచ్చిన సజ్జనార్

Satyam News

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Satyam News

రామమందిరం సీఈవో పోస్టుకు గట్టిపోటీ?

Satyam News

పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం

Satyam News

Leave a Comment