పుణె నుంచి తిరుమలకు నెయ్యి లోడుతో వెళ్తున్న ట్యాంకర్ వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో బోల్తా పడింది. దీంతో ట్యాంకర్‌లోని నెయ్యి నేలపాలైంది. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద...
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లి ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన...
విజయవాడ సిటీ మహిళా ఎస్.ఐ.గా విధులు నిర్వహిస్తూ ఇటీవల రిటైర్ అయిన మల్లేశ్వరి సేవలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత స్వయంగా...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ నియోజకవర్గం, కొత్తబురుజు గ్రామంలో రైతులకు పట్టాదారుపాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.00 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.20 గంటలకు కొత్తబురుజు...
విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లేఔట్ రెసిడెన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో వినియోగదారుల జిల్లా కమిషన్2 ప్రెసిడెంట్ జీ వెంకటేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె...
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళల ఆత్మగౌరవం, అచంచల సంకల్పం, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను...
పాఠశాలకు విద్యార్ధుల హాజరు పెంచేలా ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం పక్కదోవ పడుతున్నది. వంట ఏజెన్సీలు విద్యార్థుల హాజరు కంటే ఆన్లైన్ ద్వారా అధికంగా హాజరు చూపించి ఆ మొత్తాలను నొక్కేస్తున్నారు. ఉదాహరణకు...
విజయనగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి జొన్నగుడ్డిలో పోలీసులు శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. విజయనగరం ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ గోవిందరావులు ఆధ్వర్యంలో ఈగల్ టీమ్ తో పాటు విజయననగరం వన్ టౌన్,టూటౌన్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రైసినా డైలాగ్ – 2026 సదస్సులో నేడు పాల్గొన్నారు. 2016 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేదికలో తొలిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం ఇవ్వడం ప్రత్యేకంగా...
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణల ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి సాగించిన భూ బాగోతాలపై ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...