ముఖ్యంశాలుహోమ్

టెండూల్కర్ వారి పెళ్లి సందడిలో నారా వారి నవ్వులు!

#Lokesh

కోట్లాది మంది అభిమానులను తన ఆటతో ఉర్రూతలూగించి, క్రికెట్ దేవుడనిపించుకున్న సచిన్ టెండూల్కర్.. తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుకకు విచ్చేసిన నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులకు అంతే ఉత్సాహంతో స్వాగతం పలికారు. అక్కడ వారితో ముచ్చటిస్తున్న దృశ్యం ఎంతో ఆత్మీయంగా ఉంది. ఇక దేశీ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ, లోకేశ్ భుజంపై చేయి వేసి అంతలా విరగబడి నవ్వుతున్నారంటే.. లోకేశ్ ఎంతటి చమత్కారంతో పలకరించి ఉంటారో అర్థమవుతోంది!

ఏ వేడుకైనా సరే, అందరితో ఎంతో సరదాగా, ఆత్మీయంగా కలిసిపోవడం ఈ దంపతుల ప్రత్యేకత. కేవలం టీవీల్లో మ్యాచ్‌లు చూస్తూ కాలక్షేపం చేసే జగన్ లాంటి వారికి, అంతర్జాతీయ స్థాయి వ్యక్తులతో లోకేశ్ కలిగి ఉన్న ఈ స్థాయి సాన్నిహిత్యం చూస్తే అసూయ కలగడం సహజమే. కానీ, ఒక నాయకుడికి ప్రపంచ స్థాయి ప్రముఖులతో ఇలాంటి సత్సంబంధాలు ఉండటం రాష్ట్ర భవిష్యత్తుకు మరియు అభివృద్ధికి శుభసూచకం!

మంగళగిరిలో స్వామి వారి కళ్యాణమైనా, ముంబైలో అర్జున్ టెండూల్కర్ – సానియా చందోక్ వివాహమైనా.. దంపతులు ఇద్దరూ కలిసి వెళ్లడం, మన సంస్కృతీ సంప్రదాయాలకు వారు ఇచ్చే గౌరవానికి నిదర్శనం. ఇలాంటి జంట అందరికీ ఆదర్శం!

Related posts

పరకామణి చోరీ కేసు… ఏ క్షణమైనా భూమన అరెస్ట్‌..!!

Satyam News

పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఒక డ్రామా

Satyam News

ఆసుపత్రిలో అనారోగ్యంతో ముద్రగడ…. పలకరించని జగన్…..!!

Satyam News

జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం

Satyam News

అమెరికాలో మండిపోతున్న పెట్రోల్ ధరలు

Satyam News

సాగునీటి సంస్థల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

Satyam News

Leave a Comment