ఆధ్యాత్మికంహోమ్

రామతీర్థం లో మిథిల మైదానంలో వైభవంగా శ్రీరామ నవమి

ఉత్తరాంధ్ర లో మరో భద్రాద్రి గా ఖ్యాతి నొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలో శ్రీరామనవమి సందర్బంగా శ్రీ సీతారామ కల్యాణం ప్రారంభమైంది. ఈ కల్యాణానికి జిల్లా ఇంచార్జ్ ఏపీ రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎన్. ఆర్ ఐ మంత్రి కొండపల్లి, స్థానిక ఎమ్మెల్యే లోకం నాగ మాధవి హాజరుకానున్నారు. భక్తుల సందర్శనార్ధం తొక్కిసలాట జరగకుండా ఎస్ కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎస్ఐ గణేష్ లు ఒక ప్లటూన్ సిబ్బంది తో బందోబస్త్ నిర్వహిస్తున్నారు.

    #Ramateerdham2Sriramanavami celebrations at Ramateerdham

Related posts

మార్చి తో ముగియనున్న సి ఎస్ పదవీకాలం

Satyam News

బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్ లు

Satyam News

జగన్ సృష్టించిన త్రీ శంకు స్వర్గం రద్దు

Satyam News

రోడ్డు ప్రమాదంలో మరణించిన టీటీడీ కళారులకు సాయం

Satyam News

కాటన్ ఆశయాలతో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి

Satyam News

అమెరికాలో అడవులను దగ్ధం చేస్తున్న కార్చిచ్చు

Satyam News

Leave a Comment