ఏపీకి రష్యన్ టెక్నాలజీ…… పెట్టుబడుల వేటలో లోకేశ్ స్మార్ట్ స్కెచ్!
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, అత్యాధునిక టెక్నాలజీని తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ రష్యాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ గ్లోబల్ టెక్ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్...
