27.7 C
Hyderabad
September 29, 2026

Tag : APGovernment

శ్రీకాకుళంహోమ్

‘ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు

Satyam News
శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాల అన్వేషణ ప్రక్రియ మొదలైంది. నిపుణుల నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన పూర్త‌య్యింది. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేకంగా ల్యాబ్ ను  ఏర్పాటు...
మహబూబ్ నగర్హోమ్

శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని తీసుకుంటున్న ఆంధ్ర

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో జలవివాదం మరోసారి రాజకీయ వేడి రాజేసింది. మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం జలాశయంలో విద్యుత్ ఉత్పత్తి...
కృష్ణహోమ్

సిఆర్డీఏ క‌మీష‌న‌ర్ క‌న్న‌బాబుపై బదిలీ వేటు

Satyam News
రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సిఆర్డీఏ క‌మీష‌న‌ర్ క‌న్న‌బాబును రాష్ట్ర ప్ర‌భుత్వం ఈరోజు బ‌దిలీ చేసింది. ఆయ‌న‌తో పాటు మ‌రి కొంద‌రు ఐఏఎస్ అధికారుల‌ను కూడా ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. పాఠ‌శాల విద్యాశాఖ...
ముఖ్యంశాలుహోమ్

దివ్యాంగులకు ఉచిత ప్రయాణానికి శ్రీకారం

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ “దివ్యాంగశక్తి” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం...
ముఖ్యంశాలుహోమ్

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులే ఉపయోగించుకోవాలి

Satyam News
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు తమ అభివృద్ధికి వినియోగించుకునేలా చూడాలని పల్నాడు జిల్లా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. డ్వాక్రా రుణాలు వ్యాపారాలకు బదులుగా కుటుంబ అవసరాలకు వినియోగించడం, బాలింతలు మరియు బాలలకు...
కృష్ణహోమ్

కల్తీ పాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

Satyam News
రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో కల్తీపాల వినియోగంతో మృత్యువాత పడిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై శాసన సభలో మాట్లాడిన సీఎం…బాధిత...
ముఖ్యంశాలుహోమ్

జగన్ సృష్టించిన త్రీ శంకు స్వర్గం రద్దు

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వివాదాస్పదంగా మారిన R-5 జోన్‌ను రద్దు చేస్తూ ఏపీ సీఆర్‌డీఏ (AP CRDA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ పరిధిలోని సుమారు 900 ఎకరాల భూమిని తిరిగి సీఆర్‌డీఏకు...
ప్రత్యేకంహోమ్

మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీ

Satyam News
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు కూటమి ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. అదే విధంగా టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్ల నియామకం జరిగింది. వివరాలు ఇవి: వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్ల నియామకం టీటీడీ...
ప్రత్యేకంహోమ్

లాజిస్టిక్స్ హబ్ ఆఫ్ ఇండియాగా ఏపీ

Satyam News
ఆంధ్రప్రదేశ్ ను సముద్ర వాణిజ్యంలో తూర్పుతీర గేట్ వే గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. అంతర్జాతీయ షిప్పింగ్ లాజిస్టిక్స్, పోర్టుల నిర్వహణ లో అగ్రశ్రేణి కంపెనీ ఏపీ...
కృష్ణహోమ్

బార్ పెట్టాలంటే భయపడక్కరలేదు!

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన బార్ పాలసీ దరఖాస్తుదారులకు భారీ ఊరటనిచ్చింది. లైసెన్స్ ఫీజులో భారీ తగ్గింపుతో పాటు, లైసెన్స్ ఫీజును ఆరు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించడంతో బార్ యజమానులకు ఇది...