మాజీ సీఎం జగన్ రెడ్డి దగ్గర పీఆర్ వోగా పని చేసిన ప్రస్తుత వైసీపీ నాయకుడు పూడి శ్రీహరి రిమాండ్ రిపోర్టును తిరస్కరించిన కుప్పం కోర్టు ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా సోషల్ మీడియా సంబంధిత కేసులను సమీక్షించి, చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేయడంపై కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. WhatsApp,...
“ఆపరేషన్ వజ్రప్రహార్”లో బాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి పోలీస్ సబ్ డివిజన్ రేగిడి ఆముదాలవలస పోలీస్ స్టేషన్ పరిధి చిన శిర్లాంలో శనివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.సుమారు 120 గడపలలో సోదాలు...
పల్నాడు జిల్లా మాచర్లలో యువతి చౌడేశ్వరి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్న తండ్రే కూతురిని అత్యంత కిరాతకంగా అంతమొందించడం సమాజాన్ని నివ్వెరపరిచింది....
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలోని ఫ్లైఓవర్‌పై ఇద్దరు చిన్నారులతో కలిసి దంపతులు ఆత్మహత్యకు యత్నిస్తున్నామని బంధువులకు ఓ మహిళ సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం అందుకున్న మహిళ...
అభివృద్ధికి పట్టుగొమ్మలుగా నిలవాల్సిన జాతీయ రహదారులు అక్రమార్కులకు అడ్డాగా మారాయి. కాకినాడ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి (తుని నుంచి జగ్గంపేట వరకు) ఇప్పుడు పూర్తిస్థాయిలో మాఫియా చేతుల్లో కీలుబొమ్మగా మారింది. రాత్రింబవళ్లు తేడా...
విశాఖపట్నం నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక చర్యలు చేపట్టిన పోలీసులు, ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకువచ్చారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పీడ్ లేజర్ గన్స్‌ను ప్రవేశపెట్టారు. ఒక్కో పరికరం సుమారు రూ.18...
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న రైడర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి ఎం. హనుమంతరావు తెలిపారు. సోమవారం డిఎస్పి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ నేడు గుంటూరులోని సీసీఎస్ (CCS) పోలీస్ స్టేషన్లో...
సస్పెన్షన్ బాధతో విజయవాడ నగర పోలీస్ శాఖలో పని చేస్తున్న ఒక ఏఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదకర సంఘటన నేడిక్కడ జరిగింది. పటమట పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గోపి ఈ మేరకు...