ఎర్రబస్సు రాని ఊరికి.. ఎయిర్ బస్ ఎలా వచ్చింది?
ఎర్రబస్సు కూడా రాని ఊరికి ఎయిర్ బస్సు ఎందుకు.. 2019 ఎన్నికలకు ముందు భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. పార్టీ అధికారంలోకి వస్తే ఎయిర్‌పోర్టు కోసం తీసుకున్న...
