పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం
అంబర్‌పేట మల్లికార్జున్ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి భార్యాభర్తలు, వారి కూతురు శ్రావ్య ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఇటీవలే పెద్ద కూతురు...
