ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా భారతదేశం
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఈటీ...
