23.9 C
Hyderabad
September 27, 2026
ప్రత్యేకంహోమ్

కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

#MeerabaiChanu

మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 48 కిలోల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో తొలి బంగారు పతకం నమోదు అయింది. దీనితో అనహత్ సింగ్ చరిత్ర సృష్టించినట్లయింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత యువ సంచలనం అనహత్ సింగ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఈజిప్ట్‌కు చెందిన రుకాయ్యా సలెమ్పై విజయం సాధించింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా అనహత్ చరిత్ర సృష్టించింది.

Related posts

అమరావతికి మరో భారీ గుడ్‌ న్యూస్‌…!!

Satyam News

ప్రభుత్వ స్థలం అక్రమిస్తే కఠినమైన చర్యలు

Satyam News

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు

Satyam News

మ్యూనిషన్స్‌ ఇండియా–డ్రోగో ఏరోస్పేస్‌ మధ్య కీలక ఒప్పందం

Satyam News

పాకిస్తాన్ ను చావుదెబ్బ కొట్టాం

Satyam News

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

Satyam News

Leave a Comment