నల్గొండహోమ్

ఖమ్మం వైద్యుని సజీవ దహనం

#Accident

సూర్యాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఖమ్మం డాక్టర్ ఒకరు సజీవ దహనమయ్యారు. సూర్యాపేట -ఖమ్మం 365 హైవేలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. సూర్యాపేట దగ్గర గల పిల్లల మర్రి సమీపంలో డివైడర్ ను వోల్వో కారు ఢీ కొట్టింది. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల్లోనే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. మృతుడు మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా పోలీసులు గుర్తించారు.

Related posts

ఎన్‌ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్‌పై కంటైనర్ బోల్తా

Satyam News

మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులు పునఃప్రారంభం

Satyam News

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

కూటమి పాలనలో అన్ని అక్రమ అరెస్టులే

Satyam News

ఇప్పుడు… మీ రోజువారీ స్టైల్‌కి కూడా లగ్జరీ టచ్

Satyam News

Rath Yatra: పూరీ జగన్నాథ రథోత్సవంలో తొక్కిసలాట

Satyam News

Leave a Comment