26.3 C
Hyderabad
September 19, 2026
వరంగల్హోమ్

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామపంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మూడో విడత నిధులు రూ.387.53కోట్లను శుక్రవారం విడుదల చేసింది. గత రెండు విడతలతో కలిపి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.1,034.42 కోట్ల నిధులు రాగా ఇంకా రూ.2 వేల కోట్ల మేర పెండింగులో ఉన్నాయి. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధిదీపాల ఏర్పాటు, రహదారుల మరమ్మతు పనులకు ఈ నిధులను వినియోగిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఈ నెలాఖరులోపు నిధులు అందాలి. గ్రామపంచాయతీల అవసరాల దృష్ట్యా పెండింగ్‌ నిధులను విడుదల చేయాలని మంత్రి సీతక్క కోరారు.

Related posts

రోజువారీ కూలి… జీఎస్టీ బకాయి రూ.35 కోట్లు…

Satyam News

ఉత్తరప్రదేశ్ లో వర్ష భీభత్సం: 50 మంది మృతి

Satyam News

పెరిగిపోతున్న షుగర్ డాడీ కల్చర్

Satyam News

భగవంతుడితో పెట్టుకుంటే సర్వనాశనం తప్పదు

Satyam News

వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కు అందించిన సీఎం

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

Leave a Comment