26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

ఆంధ్ర ప్రదేశ్ లో 2 ఫేక్ యూనివర్సిటీలు

#Amaravati

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు ఫేక్ యూనివర్సిటీ లు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. అదేవిదంగా దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తిస్తూ యూజీసీ ప్రకటన చేసింది. ఈ సంస్థలు జారీచేసే డిగ్రీలకు గుర్తింపు ఉండదని, ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు ఇవి చెల్లవని స్పష్టం చేసింది. ఫేక్ జాబితాలో ఢిల్లీలో 12, యూపీలో 4 ఉండగా.. ఏపీలో గుంటూరుకు చెందిన క్రైస్ట్ న్యూ టెస్టమెంట్, విశాఖలోని బైబిల్ ఓపెన్ వర్సిటీలు ఉన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలోనూ నకిలీ వర్సిటీలున్నాయి. విద్యార్థులు చేరేముందే సంస్థ గుర్తింపును పక్కాగా చూసుకోవాలని యూజీసీ తీవ్రంగా హెచ్చరించింది.

Related posts

రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా కృషి: లింగమనేని రమేష్

Satyam News

రష్యా అధ్యక్షుడిని కూడా అమెరికా బంధిస్తుందా?

Satyam News

హైదరాబాద్లో పలుచోట్ల వడగండ్ల వాన

Satyam News

కడపలో వైకాపాకు భారీ షాక్..

Satyam News

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

జూన్ 1 నుంచి అమెరికాతో వాణిజ్య అంశాలపై చర్చ

Satyam News

Leave a Comment