26.3 C
Hyderabad
September 19, 2026
సంపాదకీయంహోమ్

మతం కన్నా మిత్రత్వమే ఎక్కువ….

#Oman

అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై భీకర యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. యుద్ధం తో భయం చెందకుండా ఇరాన్ మాత్రం వ్యూహాత్మకంగా గల్ఫ్ దేశాలు పై విరుచుకుపడుతున్నది.‌ గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలను ఒక్కొక్కటిగా ఎటాక్ చేస్తున్నది. గల్ఫ్ దేశాలు ఇరాన్ వ్యూహాత్మక దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

అయితే ఇరాన్ ఒక్క ఒమన్ ని మాత్రం టచ్ చేయలేదు. కారణం ఏమిటంటే దౌత్యం లో ఒమన్ దేశం అమెరికాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అమెరికా, ఇరాన్ లకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నది. చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తూ ఒమన్ ని వదలటం ఎంత కష్టమైనా సరే ఇరాన్ ఆ దేశాన్ని మాత్రం టచ్ చేయలేదు. మతం ఏదైనా స్నేహం విలువైనది. ఒమన్ స్నేహ భావం తో నడిచే దేశం.

గతంలో వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం లో మధ్యవర్తిత్వం వహించింది. ఇక్కడ అమెరికా కు సైనిక స్థావరం లేదు. లేదు అనటం కన్న ఒమన్ ఇవ్వలేదు అనటం నిజం. చుట్టూ ఉన్న బహ్రయిన్ , కువైట్, ఖతార్,UAE, సౌదీ లు మాత్రం అమెరికా కు మద్దతు ఇస్తున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి ఈ దేశాల్లో. చిన్న దేశం స్నేహ భావం కలిగి దేశం ఒమన్. మన భారతీయులు 9 లక్షల మంది ఉన్నారు ఒమన్ దేశంలో..

Related posts

24న వినియోగదారుల హక్కుల దినోత్సవం

Satyam News

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే పెను ప్రమాదం

Satyam News

స్కూల్ రిపోర్ట్ కార్డుల పంపిణీలో మీ సేవ రికార్డ్

Satyam News

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వాన

Satyam News

APCRDA ఆధ్వర్యంలో ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ‌ విధులపై శిక్షణ `

Satyam News

ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగంపై సదస్సు

Satyam News

Leave a Comment