26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు వచ్చింది. దిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ అవార్డును అందుకున్నారు. దిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును స్వీకరించారు. వెటరన్‌ నటి షర్మిలా ఠాగూర్‌, దివంగత నటుడు ధర్మేంద్రను సైతం లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో గౌరవించారు.

Related posts

కాంగ్రెస్ వేధింపులతో బిజెపి నాయకుడు ఆత్మహత్య

Satyam News

అంతరించిపోతున్న నాటక రంగానికి ఊపిరి

Satyam News

కిలో కల్తీ నెయ్యికి రూ.25 కమీషన్..అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే!

Satyam News

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే పెను ప్రమాదం

Satyam News

IAS శ్రీలక్ష్మికి గౌరవ వీడ్కోలు..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం!

Satyam News

తిరుచానూరు లో వైసీపీ గుండాల దౌర్జన్యం

Satyam News

Leave a Comment