మహబూబ్ నగర్హోమ్

గాంధీని, పొట్టి శ్రీరాములును మరచిన ఆర్యవైశ్య నేతలు

#WanaparthyTown

వనపర్తి జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉన్నాయి. వనపర్తికి వచ్చిన ఆర్యవైశ్యు సంఘం రాష్ట్ర నేతలు విగ్రహాలకు పూలమాలలు వేయలేదు. వనపర్తిలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మినారాయణ, ప్రముఖ నేతలు, జిల్లా, పట్టణ నేతలు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

అయోధ్య రామమందిర విరాళాల చోరీ: 150 మంది దొంగలు?

Satyam News

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి

Satyam News

ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన

Satyam News

యువ నాయకత్వానికి తగిన వేదిక స్థానిక ఎన్నికలు

Satyam News

బడ్జెట్ ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Satyam News

స్విట్జర్లాండ్ నుంచి స్వదేశానికి సీఎం చంద్రబాబు

Satyam News

Leave a Comment