గుంటూరుహోమ్

టీడీపీ నేత మక్కెన కుమారుడి వివాహ వేడుకకు హాజరైన లోకేష్

టీడీపీ నేత, గుంటూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు కుమారుడి వివాహ వేడుకకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

మంగళగిరి సీకే కన్వెన్షన్ లో జరిగిన వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులు మణి శంకర్, వెంకట ఐశ్వర్యలను ఆశీర్వదించారు. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 555వ జయంతి

Satyam News

గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలే

Satyam News

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

Satyam News

గుప్పెడు గుండెకు… సింగరేణి గ‌ట్టి భరోసా!

Satyam News

శ్రీ స్వామి రామానందుల వారి సమాధి ఆరాధన

Satyam News

ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మిండన్ లీగ్

Satyam News

Leave a Comment