దేశ రాజధానిలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026 ప్రారంభమైంది. గ్లోబల్ సౌత్‌లో ఈ స్థాయిలో కృత్రిమ మేధస్సు (AI)పై జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సుగా ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ప్రధాని...
అనుకూలంగా తీర్పు వెలువరించేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తికి లంచం ఇవ్వాలని ఓ సీనియర్ న్యాయవాది పిటిషనర్ వద్ద రూ.50 లక్షలు తీసుకున్నాడంటూ కేంద్ర న్యాయశాఖకు అందిన ఫిర్యాదు న్యాయవర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ ఫిర్యాదును...
రెండు రోజుల పసికందును కన్న తల్లి వేరేవారికి అమ్మేసిన దారుణమైన ఘటన ఇది. ఈ ఘటన పంజాబ్‌లోని లూధియానాలో జరిగింది. లూధియానాలోని నీలా ఝండా రోడ్ పరిసరాల్లోని ఒక పార్కులో ఒక మహిళ శిశువును...
గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ, భారతదేశం అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ‘ఈటీ...
రక్షణ రంగంలో భారత్ మరో కీలక అడుగు వేసింది. భవిష్యత్ యుద్ధవిమానాల కోసం 120 కిలోన్యూటన్ తరగతి కాంబాట్ జెట్ ఇంజిన్ కోర్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి భారతదేశంతో కలిసి పనిచేసేందుకు రోల్స్ రాయిస్...
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక మహిళా అధికారి ఇంట్లో రహస్య కెమెరాలు పెట్టి, ఆమె ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు నకిలీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.మహమ్మద్ బాలేకుంద్రి,...
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. సభ వ్యవహారాలను నిర్వహించడంలో స్పీకర్ బహిరంగంగా పక్షపాత వైఖరి అవలంబించారని, రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలపై...
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా సహించేది లేదని రాష్ట్ర యంత్రాంగాన్ని ధర్మాసనం...
భారతీయ మజ్దూర్ సంఘం బిఎంఎస్ జాతీయ అధ్యక్షుడుగా తెలంగాణకు చెందిన సుంకరి మల్లేశం ఆదివారం ఎన్నికయ్యారు. ఛత్తీస్ ఘడ్ కు చెందిన సురేంద్ర పాండే జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికయ్యారు. ఒడిశాలోని జరుగుతున్న...
ఒడిశా పర్యటనలో ఉన్న పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) నేతృత్వంలోని తెలంగాణ మీడియా ప్రతినిధుల బృందం మూడో రోజున భువనేశ్వర్‌లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్‌ను (సీఐఎఫ్ఏ) సందర్శించింది. మీడియా బృందానికి సీఐఎఫ్ఏ...