Tag : YSJagan

ప్రత్యేకంహోమ్

డిఎస్సీ 2025 పై సృతి మించిన వైసీపీ ఫేక్ ప్రచారం

Satyam News
మెగా డిఎస్సీ నిర్వహించి 16 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసి ఏడాది గడిచిన తర్వాత వైసీపీ ఇప్పుడు అదే అంశంపై తప్పుడు ప్రచారం ప్రారంభించింది. ఎక్కడా ఫిర్యాదుదారులు లేకపోయినా వైసీపీ మెగా డిఎస్సీపై...
సంపాదకీయంహోమ్

లిక్కర్ స్కామ్‌: ప్రైవేట్ జెట్లు….. జల్సాలు…. ఆఫ్రికాలో పెట్టుబడులు!

Satyam News
మద్యం సిండికేట్‌తో వేల కోట్లు కొల్లగొట్టిన వైసీపీ ముఖ్య నేతల విలాసాలు, దర్జాలు ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా బట్టబయలయ్యాయి. ఏపీ ప్రజల రక్తం తాగి, లంచాల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను...
సంపాదకీయంహోమ్

చేతిలో బైబిల్..చేతల్లో ద్రోహం…సొంత వర్గానికే జగన్ వెన్నుపోటు!

Satyam News
AP రాజకీయాల్లో Y.S. జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. జగన్ స్వతహాగా క్రైస్తవ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన తల్లి విజయమ్మ నిత్యం చేతిలో బైబిల్ పట్టుకుని కనిపిస్తుంటారు. అయితే, ఎన్నికల...
ముఖ్యంశాలుహోమ్

రూ. 2500 కోట్ల ఇసుక దందా….. తీగ లాగుతున్న ED!

Satyam News
వైసీపీ ఐదేళ్ల పాలనలో జరిగిన అడ్డగోలు ఇసుక దోపిడీపై ED కొరడా ఝుళిపించింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఎండీ వెంకటరెడ్డి సహకారంతో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాల కేసులో ఈడీ అధికారులు పలుచోట్ల...
తూర్పుగోదావరిహోమ్

కోస్తాలో వైసీపీ ఖాళీ..?? ఆ 5గురు మాజీ ఎమ్‌ఎల్‌ఏలు జంప్‌..??

Satyam News
జగన్‌ను నమ్ముకొంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వైసీపీ నాయకులకు నెమ్మదిగా క్లారిటీ వస్తోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వెంటనే మేల్కొన్న కొంతమంది నేతలు.. అప్పుడే ఫ్యాన్‌ పార్టీని వదిలేశారు. ఈ రెండేళ్లలో...
ప్రత్యేకంహోమ్

వైఎస్ గుట్టు బయటపెట్టిన వైసీపీ ప్రధాన కార్యదర్శి

Satyam News
జగన్‌ చెప్పిన ఒక్క అబద్దంతో.. మరుగున పడిపోయిన ఎన్నో నిజాలు బయటకొస్తున్నాయి. వైఎస్ కుటుంబం రక్త చరిత్ర ఎంత దారుణమైనదో ప్రస్తుతం జగన్‌ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లే వివరిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి...
కడపహోమ్

బాబు దయతో బతికిపోయి…. జగన్‌ కుట్రలు, కుతంత్రాలు!

Satyam News
నేను మంచివాడిని.. బుద్ధుడిని మించిన శాంతి స్వరూపుడిని అంటూ జగన్‌ తనకు తాను సెల్ఫ్‌ సర్టిఫికేట్‌ ఇచ్చుకొనే ప్రయత్నం రివర్స్ అయింది. తండ్రి రాజశేఖరరెడ్డి, తాత రాజారెడ్డి కాలం నుంచి జగన్‌ జమానా వరకు...
ప్రత్యేకంహోమ్

హత్యలే రాజకీయం గా ఎదిగిన వైఎస్ కుటుంబం

Satyam News
హత్య రాజకీయాలకు వైఎస్ కుటుంబం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. నాటి రాజారెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు తమ రాజకీయ ఎదుగుదలల్లో ఎందరో అమాయకులు...
సంపాదకీయంహోమ్

పెట్రోల్ మంటలు: నేటివి కావు.. నిన్నటి జగన్ పాలన శాపాలు!

Satyam News
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ₹3 నుండి ₹3.29 వరకు పెరిగాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం 90% పైగా...
సంపాదకీయంహోమ్

SIRతో దొంగ ఓట్ల గుట్టు రట్టు..వైసీపీలో మొదలైన వణుకు.!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభం కావడమే ఆలస్యం..ప్రధాన ప్రతిపక్షం వైసీపీలో టెన్షన్ మొదలైంది. గత ఐదేళ్ల తమ పాలనలో ఇష్టారాజ్యంగా చేసిన దొంగ ఓట్ల దందా ఎక్కడ బయటపడుతుందో.. తాము చేర్పించిన...