పశ్చిమగోదావరిహోమ్

హక్కుల సాధనకు టీచర్స్ ఫోరమ్ దీక్ష

#Teachers

హక్కుల సాధన కై ఏ పి సి ఆర్ ఎమ్ టీచర్స్ యునైటెడ్ ఫోరమ్ ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ఆత్మ గౌరవ దీక్ష చేపట్టింది. ఈ దీక్షకు ఏలూరు జిల్లా నలుమూలల నుండి సి ఆర్ ఎమ్ టి లు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సి ఆర్ ఎమ్ టి లను విద్యా శాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఖచ్చితమైన జాబ్ చార్ట్ అమలు చేయాలని కోరారు. అందరిలాగానే సి ఆర్ ఎమ్ టి లకు ఎమ్ టి ఎస్ లకు ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు.

Related posts

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

Satyam News

హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? బిల్ గేట్స్ పలకరింపు

Satyam News

కిలో కల్తీ నెయ్యికి రూ.25 కమీషన్..అన్ని వేళ్లు సుబ్బారెడ్డి వైపే!

Satyam News

పార్టీ పెడతానంటే కారు కూతలు కూస్తున్న బీ ఆర్ ఎస్ నేతలు

Satyam News

లోకేశ్‌ రెడ్‌ బుక్‌…. పవన్‌ యోగీ ట్రీట్‌మెంట్‌…. వైసీపీకి మూడింది..!

Satyam News

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం

Satyam News

Leave a Comment