ఇరాన్‌పై దాడుల మీద ఇజ్రాయెల్ ప్రకటన
ఇరాన్‌పై తాము ఎందుకు దాడులు చేయాల్సి వచ్చిందో ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితిలో వివరించింది. ఇరాన్ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బాలిస్టిక్ మిస్సైల్స్ తయారీ తమ భద్రతకు విఘాతంగా మారాయని ఇజ్రాయెల్ ప్రతినిధి తెలిపారు. ఈ న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,...
