వైసీపీలో నంబర్ 2 స్థానం కోసం సాగుతున్న అంతర్గత యుద్ధం ఇప్పుడు ఆ పార్టీ సర్కిల్స్‌లో కొత్త చర్చకు దారి తీసింది. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, పార్టీకి పెద్ద దిక్కుగా...
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ ఆధారిత వాహనాలకు గ్యాస్ కొరత ఉన్నందున ప్రత్యామ్నాయంగా ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరించెందుకు ఉండే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్...
జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం సాధ్యమని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) అగ్రనాయకులు, తెలంగాణ ప్రభుత్వ మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విజయవాడలో ఈనెల 27వ తేదీ నుంచి మూడు...
లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ సైన్యం (IDF) జరిపిన మెరుపు దాడిలో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక కమాండర్ హంజా ఇబ్రహీం రకీన్ మరణించారు. హిజ్బుల్లాలోని అత్యంత వ్యూహాత్మక విభాగమైన ‘యూనిట్ 1800’కు...
తెలంగాణ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చేసిన ప్రసంగం రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న స్పష్టమైన విజన్‌ను ప్రతిబింబించింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలోని...
బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్ హయత్ హోటల్ వద్ద జరుగుతున్న కేబీఆర్ పార్క్ ప్యాకేజ్ ఫ్లైఓవర్ పనులను కమిషనర్ ఆర్ వి కర్ణన్, చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ తో కలిసి సోమవారం పరిశీలించారు....
దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF), హిజ్బుల్లా ఉగ్రవాదుల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, దక్షిణ లెబనాన్‌లోని ఒక భవనంలో నక్కి ఉన్న సాయుధ హిజ్బుల్లా ఉగ్రవాదులను...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా న్యూయార్క్ నగరంలో నిరసనలు మిన్నంటాయి. ట్రంప్ వెంటనే తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి...
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం రాత్రి 7 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణులు సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. కేరళ డ్రమ్స్, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని...