Month : June 2026

క్రీడలుహోమ్

నేషనల్స్ కు తెలంగాణ రాష్ట్ర సీనియర్  స్విమ్మింగ్ జట్టు

Satyam News
తెలంగాణ రాష్ట్ర సీనియర్  స్విమ్మింగ్ జట్టు సీనియర్  నేషనల్స్ పోటీలకు సిద్ధమైంది. సీనియర్ నేషనల్స్ స్విమ్మింగ్ జట్టు ఎంపిక ట్రయల్స్ 2026 మే 24న అంబర్‌పేట్‌ లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన 11వ...
హైదరాబాద్హోమ్

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ గుర్తింపు

Satyam News
పాస్‌పోర్ట్ దరఖాస్తుల పరిశీలన, పోలీసు ధృవీకరణ ప్రక్రియలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ  జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. 2025-26  సంవత్సరంలో పాస్‌పోర్ట్ దరఖాస్తుల...
కరీంనగర్హోమ్

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంని విమర్శించే స్థాయి మీకు లేదు

Satyam News
భారాస నియోజకవర్గ స్థాయి సమావేశంలో చర్చించాల్సిన అంశాలను పక్కన పెట్టి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం వారి మానసిక పరిపక్వత స్థితిని సూచిస్తుందని చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఈ...
సంపాదకీయంహోమ్

కరువు నేల నుంచి పరిశ్రమల హబ్‌గా అనంతపురం

Satyam News
ఒకప్పుడు దేశంలోనే అత్యంత తీవ్రమైన కరువు ప్రాంతంగా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన అనంతపురం.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకే ఇంజిన్‌గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడికి ఏకంగా రూ. 50,000 కోట్లకు పైగా...
కృష్ణహోమ్

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 16 ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు 16,627 కోట్ల రూపాయలను గ్రాంట్‌ రూపంలో మంజూరు చేసింది. ఇందులో బేసిక్‌ గ్రాంట్‌...
ప్రత్యేకంహోమ్

భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

Satyam News
భారత్ తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశలో మరో విజయం సాధించింది. భారతదేశ వాయు రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) దీర్ఘ శ్రేణి...
ప్రత్యేకంహోమ్

లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు: రాజ్‌ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి అరెస్టు

Satyam News
ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు రాజ్‌ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి ఈడీ కోర్టులో వారిని...
ఆధ్యాత్మికంహోమ్

హనుమంత వాహనంపై శ్రీరామచంద్ర స్వరూపంలో గోకులానందుడు

Satyam News
కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం జరిగిన హనుమంత వాహనసేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. స్వామివారు శ్రీరామచంద్రుని అలంకారంలో హనుమంత వాహనంపై విరాజిల్లుతూ భక్తులకు దివ్య...
మెదక్హోమ్

TGIIC స్పోర్ట్స్ మీట్ లో చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

Satyam News
తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్  వార్షిక స్పోర్ట్స్ మీట్  లో రెండో రోజు ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బి స్టేడియం లో  రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్...
హైదరాబాద్హోమ్

తహసీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు

Satyam News
రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీవో, తహసీల్దార్ మరియు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,...