26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఇరాన్ పై యుద్ధానికి సిద్ధపడుతున్న పాక్

ఇరాన్ పై యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధమైంది. తన భూభాగం సరిహద్దులోకి ఆయుధాలు తరలిస్తోంది. భారీ ఎత్తున మిలిటరీ ఇరాన్ సరిహద్దులకు కదిలిపోతుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాన్ థార్ కూడా ధృవీకరించారు. సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ ఒప్పందం ప్రకారం, సౌదీపై దాడి చేసిన వారితో పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

సౌదీపై ఇరాన్ క్షిపణి దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. అయితే అమెరికా ఆదేశాల ప్రకారమే పాకిస్తాన్ ఇరాన్ తో యుద్ధానికి కదిలిందన్నది బహిరంగ రహస్యమే. సౌదీతో యుద్ద ఒప్పందం అన్న ముసుగులో పాకిస్తాన్ ఇరాన్ పై దాడికి సిద్ధమైంది. మరో వైపు నుంచి కుర్ధులు కూడా ఇరాన్ తో పోరు చేస్తున్నారు.

Related posts

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

Satyam News

అమిత్ షా అఖిలేష్ మధ్య మాటల యుద్ధం

Satyam News

అమరావతి మీదుగా 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు

Satyam News

సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నపై రాష్ట్ర‌ హోంమంత్రి ఆదేశాలు

Satyam News

రూ.505 కోట్లు కొల్లగొట్టిన ఆన్ లైన్ గేమింగ్

Satyam News

వనపర్తిలో ఓకే వార్డులో ఇద్దరు ఆర్యవైశ్యులు పోటీ

Satyam News

Leave a Comment