26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు ఇండోనేసియా పురస్కారం

తెలుగు సినీ రంగం లో గత 30 సంవత్సరాలనుండి పలు ప్రయోగాలు చేస్తూ ఎంతో మంది నూతన కళాకారులకు అవకాశాలు ఇస్తున్న సినీ శ్రామికుడు, దర్శకుడు డా. పీసీ ఆదిత్య కు మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. మన దేశానికి చెందిన గ్రీన్ ఇండియా పరివార్ తో కలిసి పర్యావరణ పరిరక్షణ కు కృషి చేస్తున్న ఇండోనేషియా కు చెందిన NGIP ఫౌండేషన్ పీసీ ఆదిత్య సేవల్ని గుర్తించి INDONESIA EXCELLENCE AWARD- 2026ను బహుకరించినది.

ఈ విషయం ఇండియా ప్రతినిధి నీరజ్ గుప్తా తెలియజేసారు. సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలు రూపోందిస్తున్న పీసీ ఆదిత్య కు ఈ అవార్డు అందజేయడం గర్వం గా ఉందన్నారు. అవార్డు గ్రహీత ఆదిత్య స్పందిస్తూ మన దేశానికి మిత్ర దేశమైన ఇండోనేషియా నుండి ఈ అంతర్జాతీయ అవార్డు అందుకోవడం భారతీయుడిగా గర్వపడుతున్నాను అన్నారు.

Related posts

ఈనెల 23 నుండి శ్రీ శేషదాసుల 141 ఆరాధన ఉత్సవాలు

Satyam News

పర్యాటక రంగం అభివృద్ధితో మరింత గుర్తింపు

Satyam News

‘తలసేమియా వ్యాధిపై’ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

Satyam News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం

Satyam News

ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హా నిబంధ‌న‌లు

Satyam News

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే పెను ప్రమాదం

Satyam News

Leave a Comment