అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ అవగాహన ర్యాలీ, అనంతరం మానవహారం...
మోస్ట్ వాంటెడ్ అంతర్రాష్ట్ర దొంగ షేక్ రఫీ అలియాస్ ‘పొట్టి రఫీ’ని పల్నాడు జిల్లా వినుకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు....
అనంతపురం జిల్లా బొంతవాడ గ్రామ శివార్లలో 108 ఎర్రచందనం దుంగలు డంప్ పై టాస్క్ ఫోర్స్ దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు అనంతపురం జిల్లా స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. రెడ్ శాండిల్ ...
పోలీసు శాఖలో ఓ వైరల్ వీడియో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ క్లర్క్, మహిళా కానిస్టేబుల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో. వారి ప్రవర్తనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్గా...
విశాఖపట్నంలోని ఎన్ఏడీ కొత్త రోడ్డు ఫ్లైఓవర్పై గురువారం తెల్లవారుజామున భారీ కంటైనర్ బోల్తా పడింది. ఈ ఘటన ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి...
సాయిబాబా ఆలయాల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరించి, సాయిబాబా భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరం అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు....
పరవాడ ఇండస్ట్రియల్ పార్క్లోని దక్షిణ్ ఎనర్జీ కెమికల్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు అన్ని విధాలా న్యాయం చేస్తామని పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా...
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం రాయల–బంకి గ్రామాలను కలుపుతూ మంజూరైన బీటీ రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో మాజీ ఎమ్మెల్యే కలమత్త వేంకటరమణ పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. మార్చి నెలలో రాయల చెరువు గట్టుపై...
ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తికి కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి ప్రైవేట్ బంగారు గనిని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర ఖనిజ...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అని మరోసారి రుజువైంది. కాపు ఉద్యమంతో 2019లో జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణమైన ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో...