విశాఖలో మరో పోర్టు.. కొత్త స్టీల్‌ప్లాంట్ లోడింగ్..!!
ఆంధ్రప్రదేశ్‌లో మరో పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా.. నక్కపల్లి మండలం.. రాజయ్యపేట సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి కొత్తగా కంపెనీ ప్రారంభించింది. ఆర్సెలర్ మిట్టల్...
